మన గాయత్రి బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం తరుపున విద్యర్ధులకు చదువు నిమిత్తం ఆర్ధిక సహాయం చేయుటకు నిర్ణయించబడెను. ఈ సంధర్భంగా మన సభ్యులు చాలా మంది వారి వంతు సహాయముగా విరాళములు ఇవ్వడం జరిగింది. ఈ విద్యా నిధిని సక్రమముగా వినియోగించడానికు కొన్ని మార్గ దర్శకాలు తయారు చేయడం జరిగింది.  వచ్హే ఉగాది (ఏప్రిల్ 6వ తేదీ) రోజు న అర్హులైన దరఖాస్తు దారులకు ఆర్ధిక సహాయం అందజేయబడును. 

దయవుంచి సభ్యులు మీకు తెలిసిన అర్హులైన విద్యార్ధులకు ఈ విషయం తెలియ జేయ ప్రార్ధన.

                       GBSS we would like to provide financial assistance to brahmin students. In view of this many of our members have already contributed towards education fund. For best utilization of fund, we have prepared Education fund guidelines. Kindly request all members to go through. As we are planning to aware these scholarships on coming Ugadi (April 6th), we kindly request all members to spread this information to the needy and refer to us. 

Our sincere thanks to all for your kind co-operation


I BUILT MY SITE FOR FREE USING