గౌరావనీయులైన సంఘ సభ్యులకు మిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీ గాయత్రీ బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం తరుపున అందరికి హృదయ పూర్వక అభివందనాలు. శ్రీ గాయత్రీ బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం 2006వ సంవత్సరమున స్థాపించబడినది, 13 సంవత్సరముల ఆత్మీయ అనుబంధం, 200 + సభ్యుల  కుటుంబం  ప్రతీ ఏటా తప్పక జరుపుకునే కార్యక్రమములు

  • కార్తీకమాసంలో కార్తీక వన సమారాధన 
  • నూతన సంవత్సర పంచాంగముల వితరణ
  • ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం
  • జంధ్యాల పూర్ణిమికి జంధ్యాల వితరణ
  • సమయానుకూలంగా లక్షబిల్వార్చన
  • శ్రీ వేంకటేశ్వర కల్యాణ నిర్వాహణ 
  • ఇంటింటా గాయత్రీ - ప్రతీ ఇంటా సమిష్ఠిగా సహస్ర గాయత్రీ మంత్ర జపం
  • ఇంటింటా లలితా - ప్రతీ ఇంటా సమిష్ఠిగా లలితాసహస్ర నామ పారాయణ,
  • నారాయణ సేవ    
  • శ్రీ సూక్త, పురుష సూక్త నిత్యా పూజా విధానం మరియు సంధ్యా వందన శిక్షణా తరగతులు, 
  • మంత్ర పుష్పం, రుద్ర నమకం మరియు చమకం వంటి శిక్షణా తరగతులు,
  • నోములు, వ్రతాలలో సహకారము 
  • సంఘ సభ్యులకు వృత్తి పరమైన సలహాలు మరియు సహకారము,
  • బీద బ్రాహ్మణులకు విద్య మరియు వైధ్యం కొరకు ఆర్ధిక సహాయం,
  • బీద బ్రాహ్మణ వితంతువులకు ఆదాయ ఉత్పత్తికీ సహకారం. 
  • విద్యలో ప్రతిభావంతులకు పురస్కరములు,
  • బీదలకు దుస్తుల పంపిణి, 
  • సామాజిక భవనము - కార్యక్రమ నిర్వహణ  వేదిక సదుపాయము,
  • 250 మందికి వండి, వడ్డించుటకు సరిపడే వంట పాత్రలు వాడుకునే సదుపాయం,
  •  బ్రాహ్మణ వివాహ వేదిక,
  •  మరియు అనేక నోములు వ్రతాలు నిర్వహిచుచున్నది.
  • అత్యవసర సమయాల్లో రక్త దాతల వివరాలు మరియు రక్త దాన ఏర్పాటు,
  • శుభ మరియు అశుభ కార్యక్రమంలో చేయుత.  






About us/మా గురించి  image
I BUILT MY SITE FOR FREE USING