News/వార్తలు imageNews/వార్తలు imageNews/వార్తలు image

చలివేంద్రం ప్రారంభం


జీ.వీ.ఎం.సీ 58వ వార్డు కూర్మన్నపాలెంలో గాయత్రి బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు గారు తేది:15.04.2019 మంగళవారం ఉదయం 9గం' 30ని" ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ముందుకు వచ్చిన సంఘాన్ని అభినందించారు. కార్యక్రమంలో కర్రి ఈశ్వరరావు, శ్రీనివాసమూర్తి, శ్రీధర్, నర్సింహారావు, శర్మ, మధుసూధన్, నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు.
 
I BUILT MY SITE FOR FREE USING