శ్రీ గాయత్రీ బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం,

రి. నెం. 363/2006, రాజీవనగర్, కూర్మన్నపాలెం,విశాఖపట్నం -46.

ధర్మో రక్షతి రక్షితః


News/వార్తలు imageNews/వార్తలు imageNews/వార్తలు image

చలివేంద్రం ప్రారంభం


జీ.వీ.ఎం.సీ 58వ వార్డు కూర్మన్నపాలెంలో గాయత్రి బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు గారు తేది:15.04.2019 మంగళవారం ఉదయం 9గం' 30ని" ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ముందుకు వచ్చిన సంఘాన్ని అభినందించారు. కార్యక్రమంలో కర్రి ఈశ్వరరావు, శ్రీనివాసమూర్తి, శ్రీధర్, నర్సింహారావు, శర్మ, మధుసూధన్, నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు.
 

తెలుగు పంచాంగము

పంచాంగములో పంచ అంటె ఐదు, అంగము అంటె లక్షణాలు లేదా భాగాలు అని అర్థం. ఈ ఐదు లక్షణాలు తిథి, వార, నక్షత్ర, యోగ మరియు కరణనములు.


IMPORTANT PLEASE READ

బ్రాహ్మణోత్తములారా,

మన గాయత్రీ బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘ సభ్యుల అందరి సహయ సహకారములతో మరియు ప్రోత్సాహముతో వికారి నామ సవత్సరములో ప్రస్తుత ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమములతో పాటుగా ఈ క్రింది నూతన కార్యక్రమములు చేపట్టబడును 

1. చలివేంద్రం     - ఏప్రిల్, మే మరియు జూనె మాసనములలో 
2. నారాయణ సేవ  - ప్రతీ నెల
3. దుస్తుల పంపిణీ  - ప్రతీ నెల లేదా నెల విడిచి నెల 

ఈ కార్యక్రమ వివరాలు, మరియు నమోదు కార్యక్రమము మరలా తెలియ జేయబడును 

త్వరలో సంధ్యావందనం మరియు పురుష సూక్త శిక్షణా తరగతుల వివరములు కూడా తెలియ జేయబడును. 

With all the encouragement and support from our Gayatri Brahmana Abhyudaya Seava Samgham members, we are pleasured to announce new service activities in addition to the current on going spiritual and service activities 

1. Chalivendram - April, May and June
2. Narayana Seva (Inherited from Bhagavan Sri Satya Sai schemes) - Once in a month 
3. Used (But in Good Shape to use) clothes collection and distribution  - Once in a month Or alternative months

Each activity details will be announced soon. Please stay tuned


We have got tremendous response on learning Sandhyavandanam and other spiritual things. We are preparing our calendar for Sandhyavandanam and Purusha Suktam. We will be announcing the same soon for registrations. 



Professional Helpline/ వృత్తి పర సేవలు

Learn More

Matrimonial Services /వివాహ వేదిక

Learn More

financial assistance to brahmin students/విద్యర్ధులకు చదువు నిమిత్తం ఆర్ధిక సహాయం

Learn More

గౌరావనీయులైన సంఘ సభ్యులకు మిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీ గాయత్రీ బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం తరుపున అందరికి హృదయ పూర్వక అభివందనాలు. శ్రీ గాయత్రీ బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం 2006వ సంవత్సరమున స్థాపించబడినది, 13 సంవత్సరముల ఆత్మీయ అనుబంధం, 200 + సభ్యుల  కుటుంబం  ప్రతీ ఏటా తప్పక జరుపుకునే కార్యక్రమములు

  • కార్తీకమాసంలో కార్తీక వన సమారాధన 
  • నూతన సంవత్సర పంచాంగముల వితరణ
  • ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం
  • జంధ్యాల పూర్ణిమికి జంధ్యాల వితరణ
  • సమయానుకూలంగా లక్షబిల్వార్చన
  • శ్రీ వేంకటేశ్వర కల్యాణ నిర్వాహణ 
  • ఇంటింటా గాయత్రీ - ప్రతీ ఇంటా సమిష్ఠిగా సహస్ర గాయత్రీ మంత్ర జపం
  • ఇంటింటా లలితా - ప్రతీ ఇంటా సమిష్ఠిగా లలితాసహస్ర నామ పారాయణ,
  • నారాయణ సేవ    
  • శ్రీ సూక్త, పురుష సూక్త నిత్యా పూజా విధానం మరియు సంధ్యా వందన శిక్షణా తరగతులు, 
  • మంత్ర పుష్పం, రుద్ర నమకం మరియు చమకం వంటి శిక్షణా తరగతులు,
  • నోములు, వ్రతాలలో సహకారము 
  • సంఘ సభ్యులకు వృత్తి పరమైన సలహాలు మరియు సహకారము,
  • బీద బ్రాహ్మణులకు విద్య మరియు వైధ్యం కొరకు ఆర్ధిక సహాయం,
  • బీద బ్రాహ్మణ వితంతువులకు ఆదాయ ఉత్పత్తికీ సహకారం. 
  • విద్యలో ప్రతిభావంతులకు పురస్కరములు,
  • బీదలకు దుస్తుల పంపిణి, 
  • సామాజిక భవనము - కార్యక్రమ నిర్వహణ  వేదిక సదుపాయము,
  • 250 మందికి వండి, వడ్డించుటకు సరిపడే వంట పాత్రలు వాడుకునే సదుపాయం,
  •  బ్రాహ్మణ వివాహ వేదిక,
  •  మరియు అనేక నోములు వ్రతాలు నిర్వహిచుచున్నది.
  • అత్యవసర సమయాల్లో రక్త దాతల వివరాలు మరియు రక్త దాన ఏర్పాటు,
  • శుభ మరియు అశుభ కార్యక్రమంలో చేయుత.  






About us/మా గురించి  image

సార్వ జన హితం, సార్వ జన సుఖం బ్రాహ్మణుని లక్ష్యం


జన్మవల్ల శూద్రత్వం లభిస్తే కర్మవల్ల బ్రాహ్మణత్వం లభిస్తుంది. బ్రాహ్మణుడుగా పుట్టడం గొప్పకాదు, బ్రాహ్మణుడుగా జీవించడం గొప్ప.

Read More

ఒక వంశమువారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి ( ఋషి యొక్క) పేరునే వారి గోత్రముగా.....

Read More

యజ్ఞోపవీతం(జంధ్యం) ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు.

Read More

  • Rajeev Nagar, Kurmannapalem, Visakhapatnam, Andhra Pradesh 530046, India
  • Reg. No: 363/2006


మీ అమూల్యమైన విరాళాలను ఈ క్రింది బ్యాంకు ఖాతాలో జమచేయండి 

మా బ్యాంకు ఖాతా వివరాలు:

Beneficiary Name: 

Gayatri Brahmana

Account No: 

021100100002823

IFSC Code: 

IBKL0031VCB

Bank: 

IDBI BANK LTD

Address: 

TOWN KOTHA ROAD, VISAKHAPATNAM -530001


I BUILT MY SITE FOR FREE USING